ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

AI అంటే ఏమిటి? | Artificial Intelligence Explained in Telugu

"AI అంటే ఏమిటి ? |  (Introduction + Basic Explanation) AI అంటే ఏమిటి ? | Artificial Intelligence Explained in Telugu – Part 1 ఈ మధ్య కాలంలో " AI" అన్న పదం మనం చాలాసార్లు వినిపిస్తోంది. చాట్‌జీపీటీ , మిడ్‌జర్నీ , గూగుల్ బార్డ్ లాంటి టూల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ AI అంటే ఏమిటి ? ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ? ఈ ప్రశ్నలకి సరళమైన , తెలుగు లో సమాధానం ఇవ్వడానికి ఈ ఆర్టికల్ ను రాస్తున్నాం. AI అంటే ఏమిటి ? AI అంటే "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" ( Artificial Intelligence). దీన్ని మనం తెలుగు లో కృత్రిమ మేధస్సు అని అనవచ్చు. ఇది మనుషుల లాగా ఆలోచించే , నేర్చుకునే , నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా సిస్టమ్. ఉదాహరణకి , మీరు చాట్‌జీపీటీ ( ChatGPT) తో మాట్లాడినపుడు – మీరు ఏమి అడిగినా , అది మనుషిలా సమాధానం ఇస్తుంది కదా ? అదే AI శక్తి. ఎందుకు దీనిని ' కృత్రిమ మేధస్సు ' అంటారు ? " కృత్రిమ" అంటే మనం సృష్టించినది , సహజంగా కాదు. " మేధస్సు" అంటే ఆలోచించగలిగే శక్తి. మనం కంప్యూ...